ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పాపము గురించి మనం ఎంత తీవ్రముగా ఉన్నాం?దేవుడు దాన్ని ఎంత గంభీర దృష్టతో చూశాడో బైబిలు మనకు గుర్తుచేస్తుంది.మనల్ని ప్రలోభపెట్టడానికి, మనల్ని వలలో వేసుకోవడానికి, చివరికి మనలను తన శక్తిలో ఎగరేయగల పాపము యొక్క శక్తి, ప్రతీరోజు మనలను ప్రోత్సహించగల క్రైస్తవ స్నేహితులచే ప్రేమపూర్వకాముగా సరిచేయబడగలదు.

నా ప్రార్థన

తండ్రీ, నాకు తెలుసు పాపాపు శక్తి మోసపూరితమైనది .ఈ రోజు నా ప్రోత్సాహం అవసరమైన వారిని చూడటానికి నాకు సహాయం చేయండి తద్వారా , మేము కలిసి ప్రతిపాప ఉచ్చులను తప్పించుకోవడానికి ఒకరికొకరము సహాయము చేసుకొనవచ్చును .సాతాను పరీక్షలన్నిటినీ తట్టుకున్న యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు