ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"కేవలము మాటలు ఎప్పుడు చౌకగానే ఉంటాయి ." " మాటలు చెప్పడం కన్నా చెయ్యడం మిన్న." మన కుటుంబం, మన స్నేహితులు మరియు క్రీస్తులోని సహోదరసహోదరీల పట్ల మన ప్రేమను మనం జీవించే విధానం ద్వారాను మరియు మనం ఒకరికొకరు ఏమి చేయగలమో దానిని చేయుట ద్వారా చూపిద్దాం.

నా ప్రార్థన

ప్రియమైన మరియు ఉదారమైన స్వభావము కలిగిన దేవా, నా అబ్బా నా తండ్రీ, దయచేసి మీ పిల్లల పట్ల నాకున్న ప్రేమ కేవలం మాటలుగానే మిగిలిపోయినందుకు నన్ను క్షమించు. దయచేసి క్రీస్తులోని ఈ సోదరులు లేదా సోదరీమణులలో ఒకరిని దయగల పని, సహనముతో కూడిన క్రియ ద్వారా లేదా సేవ చేయడము ద్వారా ఆశీర్వదించడానికి నాకు ఈ రోజు అవకాశం ఇవ్వండి. నా రక్షకుడిలాగే నా ప్రేమను ప్రదర్శించాలనుకుంటున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు