ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన పాపం మనకు మరణాన్ని సంపాదిస్తుంది. దేవుని దయ మనకు జీవితాన్ని ఇస్తుంది. ఈ రెండిటి మధ్య తేడా విపరీతమైనది ? క్రీస్తు సిలువ మన పాపపు అగాధాన్ని విస్తరించి, దేవుని దయ, క్షమాపణ మరియు విడుదలను తీసుకువస్తుంది !

నా ప్రార్థన

పరిశుద్ధ తండ్రీ, యేసు ద్వారా నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. ప్రభువైన యేసు, నా పాపాలకు మూల్యం చెల్లించినందుకు ధన్యవాదాలు.పరిశుద్దాత్మ , నన్ను శుభ్రపరిచినందుకు మరియు నన్ను దేవుని పవిత్ర నివాసముగా మార్చినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు