ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆహారం మరియు దుస్తులు మన మానవ ఉనికి యొక్క అతి పెద్ద చింత కలిగించే విషయాలు .అవి శతాబ్దాలుగా ఉన్నాయి. అయినప్పటికీ, మన ప్రపంచంలో ఇవి ఎంత ముఖ్యమైనవిగా అనిపించినా, నిజంగా జీవితము ఈ విషయాల కంటే చాలా పెద్దది అని దేవుడు మనకు గుర్తుచేస్తున్నాడు, మరియు మనం ఆయనను నమ్మినప్పుడు అతను వాటిని సమకూర్చుతాడని విశ్వసించవలెనని కోరుకుంటున్నాడు .

నా ప్రార్థన

తండ్రీ, దయచేసి నా అసూయపడే మరియు అత్యాశగల హృదయమును అణుచుటకు నాకు సహాయం చెయ్యండి. విషయాల పట్ల నా కోరిక, నన్ను ఆందోళనకు గురిచేస్తుందని మరియు నా విశ్వాసములో వాటిని సమీపదృష్టి తోనే చూస్తుందని నాకు తెలుసు. మీ రాజ్యం గురించి నాకు మరింత విస్తృతమైన అభిప్రాయాన్ని ఇవ్వండి, తద్వారా ఇతరులకు సహాయం చేయడానికి నేను మీ ఆశీర్వాదాలను ఉపయోగించగలను. ప్రభువైన యేసు పేరిట ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు