ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"సర్వశక్తిమంతుడు "ఇది దేవుని పేర్లలో ఒకటి. ఆయన గురించి మనము ఊహించగలిగేంత సమస్తమును ఆయనే అనగా మంచివాడు , సరియైనవాడు , పవిత్రమైనవాడు . కానీ ఆయన మనం ఊహించగలిగినదానికంటే చాలా ఎక్కువ! మరియు మనం ప్రకటించగల దానికంటే చాలా ఎక్కువ,మరియు మేము ఆయనను సన్నుతించె ఆ మధుర క్షణాలకు కారణము కూడా అయన కృపను అర్ధము చేసుకొనుటయే.

నా ప్రార్థన

ఎల్ షద్దై, ఒక నిజమైన మరియు సర్వశక్తిమంతుడైన దేవా , నీవు సమస్త మహిమ, గౌరవం మరియు ప్రశంసలకు అర్హుడవు !నా ప్రేమ మరియు నా ప్రయత్నాలలో సంతోషించుట మరియు దీవించబడునట్లు మరియు నా దుర్బలమైన ప్రయత్నాలను విన్న మీకు ధన్యవాదాలు. నీవు నా మాటలకు, నా మనసుకు ఉన్న అవగాహనకు అతీతమైనవాడవు .నా నిరీక్షణనను , నా భవిష్యత్తును సంతోషంగా నీలో సేదతీరునట్లు చేయుదును !యేసు నామమున నేను స్తుతించెదను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు