ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"ఇదంతా మీవలనే జరిగింది !" అనే భావము మన ప్రపంచంలో అధికముగా సాధించినవారికి ఉండే మనస్తత్వం . కానీ అది తప్పు. ప్రభువు వారిని ఆశీర్వదించకపోతే గొప్పదానిని నిర్మించటానికి మరియు గొప్పగా ఉండటానికి మన ప్రయత్నాలు చివరికి ఫలించవు. మన తీవ్రమైన ప్రయత్నాలలో అవి కొంతకాలం వృద్ధి చెందుతాయి, కాని ప్రణాళికలు మరియు గొప్ప విషయాల నిర్మాణం ప్రభువు నుండి వచ్చినవి కాకపోతే, అవి పరీక్షసమయములో నిలబడవు.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా మరియు శాశ్వతమైన తండ్రీ, నా స్వంత ప్రయత్నాలు మరియు కనికరంలేని పని ద్వారా ప్రతిదీ జరిగేలా ప్రయత్నం చేసినందుకు నన్ను క్షమించు. నా చింత మరియు చిత్తశుద్ధి చేయగలిగినదానికంటే మీ రాజ్యం కోసం నా పనిని ముందుకు తీసుకెళ్లడానికి మీరు చాలా ఎక్కువ చేయగలరు . దయచేసి నా జీవితంలో ప్రతి అంశంలో ముందుండి నడిపించండి ; మీ ఇష్టానికి అనుగుణంగా లేని ప్రయత్నాలలో నన్ను ఓడించండి మరియు దయచేసి మీకు మహిమను మరియు ఇతరులను మీ దయకు దగ్గర చేసే ప్రయత్నాలను శక్తివంతం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు