ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మిమ్మల్ని వెంటాడునది ఏది? ఇది గతకాలంనాటి పాపమా? పాత శత్రువా? మీ మనస్సాక్షియా? అది అపరాధ భావనతో కూడుకున్నదా? మీకు హాని చేయాలనుకునేదా ? శారీరక అనారోగ్యమా? జీవితంలోని సమస్త తుఫానులు మరియు పోరాటాల మధ్యలో, మీరు శాంతి భద్రతలను కనుగొనడానికి ఎక్కడికి వెళతారు? నిజమైన మరియు శాశ్వత ఆశ్రయం పొందగలిగేది ఒక్కటే. కేవలం ఒకటి!

నా ప్రార్థన

తండ్రీ దేవా, నా ధైర్యం పోయినప్పుడు మరియు నా ఆత్మ అలసిపోయినప్పుడు మీరు నా ఆశ్రయం మరియు శక్తికి మూలం. దయచేసి, ప్రియమైన తండ్రీ, నన్ను బందీగా తీసుకొని నన్ను మీ నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న నన్ను వెంబడించే సమస్త శక్తులు మరియు బలములు మరియు శత్రువులను నాశనం చేయండి.యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు