ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దానికి ఆరంభం. మన హింసాత్మక ప్రపంచంలో వైవిధ్యం చూపడానికి మనలను ఉపయోగించమని ఆయనను కోరిండి.

నా ప్రార్థన

సమస్త ప్రజల ప్రభువు మరియు ప్రియమైన తండ్రి , దయచేసి ఈ రోజు మన ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో హింసను క్షమించటానికి లేదా అంగీకరించడానికి మేము ఏదైనా చేసివుంటే క్షమించండి. దయచేసి హింస పట్ల చెడు మరియు శత్రు ధోరణిని అంతం చేయండి. హింసను ఉపయోగించేవారిని నిరాశపరచండి మరియు ఓడించండి. మీ ప్రజలు ఉత్పాదక, దయగల మరియు అహింసాత్మక జీవనానికి ఉదాహరణగా ఉంచండి . దయచేసి వారి విశ్వాసం కారణంగా హింస ముప్పును ఎదుర్కొంటున్న వారందరికీ బలమునిచ్చి రక్షణ ఇవ్వండి

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు