ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"వంట యొక్క రుజువు రుచిలో ఉంది." బైబిల్ జ్ఞానం మరియు దానిని అర్ధము చేసుకొనుట యొక్క రుజువు జీవనంలో ఉంది. నిజం తెలుసుకోవడం అంటే చాలా ఎక్కువేమి కాదు; ఆ నిజమును జీవించడములోనే అంతయు ఉంది. (మత్తయి 7తో పోల్చి చూడండి )

నా ప్రార్థన

యెహోవా దేవా, "నేను బోధించేదాన్ని ఆచరించటానికి" మాత్రమే కాకుండా, మీ చిత్తానికి నా విధేయతను చూపించడానికి మరియు నా దైనందిన జీవితంలో మీ స్వభావమునకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆత్మతో నన్ను శక్తివంతం చేయండి. నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు