ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు మనకు దేవుణ్ణి వెల్లడి పరుస్తాడు . అతను ఇలా చేయటానికి ఒక కారణం ఏమిటంటే, దేవుడు ఎవరో మరియు అతనికి ఏది ముఖ్యమో మనం తెలుసుకోవడము కొరకు . ఈ ప్రార్థనలో యేసు హృదయంలో ఉన్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనపై ఆయనకున్న ప్రేమను మనం ఒకరితో ఒకరు పంచుకోవడము . ఈ విధంగా, యేసు మనలో జీవిస్తాడు .

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు ప్రేమగల తండ్రి, దయచేసి క్రీస్తులోని నా సోదరులు మరియు సోదరీమణుల పట్ల మీకున్న ప్రేమతో నన్ను నింపండి. నేను వారితో వ్యవహరించే విధానంలో నిన్ను గౌరవించాలని మరియు వారితో సంభాషించే విధానములో క్రీస్తు ప్రేమను పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ ప్రేమయొక్క అత్యంత దయగల బిడ్డగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు