ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుణ్ణి స్తుతించండి! మనము దేవుని ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాము మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన జీవితంలో దేవుని చిత్తాన్ని గడపడానికి వీలు కల్పించబడ్డాము!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, మీ దయ మరియు కరుణలను బట్టి ధన్యవాదాలు. సర్వశక్తిమంతుడైన దేవా, నాకు క్షమాపణ తీసుకురావడానికి మీరు చేసిన అద్భుతమైన త్యాగం కోసం నిన్ను స్తుతించుచున్నాను . సర్వాధికారివైన యెహోవా, నీ చిత్తానికి నన్ను నడిపించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి మరియు నన్ను మీ స్వభావము కలిగిన వ్యక్తిగా మార్చడానికి నీ పరిశుద్ధాత్మ ఇచ్చిన బహుమతికి మీకే మహిమ మరియు ఘనత . యేసు నామంలో మీకు నా ధన్యవాదాలు. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు