ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రేమ దాని ఆనందాలను కలిగి ఉంది. ఆ ఆనందాలలో ఒకటి ప్రామాణికమైనది, వాస్తవమైనది మరియు నిజమైనది - సత్యము ! కాబట్టి యేసు శిష్యులుగా, మన సంబంధాలలో మనం మోసపూరితంగా, లాలూచిపడేవిధముగా లేదా బలవంతంగా ఉండకూడదు . బదులుగా, మనము పారదర్శకంగా, సన్నిహితంగా మరియు నిజాయితీగా ఉండాలి . ఎందుకు? ఎందుకంటే నిజమైన ప్రేమ సత్యాన్ని ఆనందపరుస్తుంది.

Thoughts on Today's Verse...

Love does have its delights. One of those delights is in what is authentic, genuine, and true — TRUTH! So as Jesus' disciples, we are not deceitful, manipulative, or coercive in our relationships. Instead, we are transparent, intimate, and honest. Why? Because true love delights in truth.

నా ప్రార్థన

యెహోవా, ప్రేమ మరియు సత్యా దేవుడా, నీ ప్రేమను నీ పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలోకి పోస్తున్నప్పుడు, దయచేసి నా ప్రేమను మోసపూరితంగా, తారుమారు చేసేదిగా ఉండకుండా , మోసపూరితంగా లేకుండా నిజముగా మరియు యదార్ధమగునట్లు నన్ను శుద్ధి చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

O Lord, God of love and truth, as you pour your love into my heart through your Holy Spirit, please refine my love to be genuine and true, without guile, manipulation, and deceit. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 1 కొరింథీయులకు 13:6

మీ అభిప్రాయములు