ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ జీవితంలో ఎక్కువ భాగం మీరు దేని కోసం ఖర్చు చేస్తున్నారు? బాస్, ప్రమోషన్, ప్రాముఖ్యత, సురక్షితమైన జీవనశైలి వీటిలో దేనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు? అది మీ నుండి తీసివేసినా , లేదా మీరు దాని నుండి తీసివేయబడినా ,అది అంత శాశ్వమైనదేం కాదు! యేసు మనకు ఇచ్చేది మాత్రమే శాశ్వతమైనది, మరియు అది దేవుని దయ నుండి వస్తుంది. కాబట్టి "నిత్యజీవానికి నిలబడే" పనిలో మీరు మరింత పూర్తిగా పెట్టుబడి పెట్టడం ఎలా?

నా ప్రార్థన

ప్రియమైన దేవా, మేఘావృతమైన నా ఆలోచనలను నిర్మలపరచండి. తద్వారా నేను నా జీవితంలో ఏమి చేస్తున్నానో మరింత స్పష్టంగా చూడవచ్చు. నన్నును , "నా" సమయం మరియు "నా" డబ్బును శాశ్వతమైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి మార్గాలను కనుగొనడంలో నాకు సహాయపడండి. కానీ, ప్రియమైన తండ్రీ,నేను చేసే పనులలో కాదు కానీ ఉత్పత్తి చేసేవాటిలోకాదుకని మరియు సాదించగలవాటిలోకాదుకని మీతో నా సంబంధంలో నా ప్రాముఖ్యతను కనుగొనటానికి మీ సహాయం అవసరమని నేను అంగీకరించాలి . మిగతా అన్ని విషయాలకన్నా నిన్ను వెతకడానికి నేను కట్టుబడి వున్నాను కావునా దయచేసి నన్ను క్షమించండి మరియు బలోపేతం చేయండి. మీ కుమారుడు మరియు నా రక్షకుడైన యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు