ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పదాలు సంభాషిస్తాయి మరియు వివరిస్తాయి. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారికీ ఆ విషయం చెప్పగలము. వారు మనకు ఎంత విలువైనవారో వివరించవచ్చు. మన చర్యలు ఆ విషయాన్నీ ధృవీకరిస్తాయి మరియు ధృవీకరిస్తాయిస్థిరపరుస్తాయి . మనం మరొకరి కోసం మన ప్రాధాన్యతలను త్యాగం చేసినప్పుడు, మన గౌరవం మరియు ఆప్యాయతను వారికి చూపుతాము. స్నేహితుడి కోసం మనల్ని మనం త్యాగం చేసినప్పుడు, మన ప్రాధాన్యతలు, మన కోరికలు త్యాగము చేసినప్పుడు మన ప్రేమను నిరూపించుకోవడానికి నిస్సందేహంగా అన్నింటికంటే గొప్ప బహుమతులునే ఇస్తున్నాము.

నా ప్రార్థన

తండ్రీ, నా పాపాలకు విమోచన క్రయధనంగా యేసును పంపడానికి నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు. యేసు , నన్ను రక్షించడమే కాకుండా, మీ ప్రేమ యొక్క పూర్తి స్థాయిని నాకు చూపించిన మీ ప్రేమపూర్వక త్యాగానికి ధన్యవాదాలు. యేసు నామంలో నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు