ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

డబ్బు చుట్టూ మన భద్రతను నిర్మించడానికి ప్రయత్నించడం చాలా సులభం, కాదా? ప్రపంచ విపత్తులు, ఆర్థిక పతనాలు, ఆంక్షలు మరియు ప్రకృతి వైపరీత్యాలు భూసంబంధమైన సంపదలో లేదా భౌతిక విషయాలలో జరిగితే అవి మన భద్రత యొక్క ఆధారాన్ని తుడిచిపెట్టవచ్చు. మన ఆశ దేవునిపైన ఉంటే, మన చుట్టుపక్కల ప్రపంచంలో ఆయన ఆశీర్వాదాల ఔదార్యాన్ని మనం పంచుకుంటాము మరియు మన జీవితంలో చాలా ముఖ్యమైనది మన నుండి తీసివేయబడదు అనే భరోసా కలిగియుంటాము

నా ప్రార్థన

విశ్వాసపాత్రుడైన మరియు ప్రేమగల దేవా , నా గుర్తింపు, విలువలు, నిరీక్షణ , భద్రత మరియు భవిష్యత్తును నేను కనుగొనగలిగినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీరు నన్ను అనేక విధాలుగా ఆశీర్వదించారు, భూసంబంధమైన సంపద లేదా ఆస్తులపై కాదు నేను మీపై నమ్మకం ఉంచడానికి పని చేస్తున్నాను. ఇప్పుడును మరియు ఎప్పటికిని మీకే సమస్త ఘనత మరియు మహిమ చెందునుగాక . యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు