ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు రౌడీలు, అణచివేతదారులను లేదా దోపిడీదారులను ఇష్టపడడు. భయపెట్టడం మరియు హింస చేయడం ద్వారా నియంత్రించేవారు యెహోవాకు అసహ్యంగా మరియు హేయమైనవారిగా ఉంటారు. ఇతరులను దోపిడీ చేయడం ద్వారా అధికారంలోకి వచ్చిన వారిని మనం ఆరాధించడం చేయరాదు , ప్రశంసించకూడదు లేదా బహుమతులు ఇవ్వకూడదు.

నా ప్రార్థన

తండ్రీ మరియు సార్వభౌమ ప్రభువా, దయచేసి మీ ప్రజలను హింసించే మరియు దుర్వినియోగం చేసే అణచివేతల శక్తిని విచ్ఛిన్నం చేయండి.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు