ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు మనలను ధనముతో ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఎందుకనగా మనం ఆ ధనమును అవసరమైన వారితో ఉదారంగా పంచుకోవచ్చు మరియు అందువల్ల మనం దేవునికి కృతజ్ఞతలు తీసుకొని రావచ్చు.

నా ప్రార్థన

తండ్రీ, నాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కీర్తిని తెచ్చి, ఇతరులకు మీ దయతో వారి హృదయాలను తాకే నిజమైన మరియు యదార్ధమైన ఆశీర్వాదం తెచ్చువిధముగా నేను నా ధనమును వాడుదును.యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు