ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

గౌరవం పెద్దగా తెలియని మరియు తక్కువ సాధన ఉన్న వయస్సులో, పెద్దవారికి గౌరవం చూపడం తరచుగా నిర్లక్ష్యపరిచే విషయముగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, ఈ స్థలంలో వృద్ధుల పట్ల గౌరవాన్ని చూపడము దేవుని గౌరవించినట్లే అని యెహోవా మాట ద్వారా తెలియజేయబడుచున్నది . అయితే, మనం ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే దేవుడు తల్లిదండ్రులను గౌరవించటం మొదటి ఆజ్ఞ (పది ఆజ్ఞలలో - నిర్గమ 20) ఇతరులతో మన సంబంధాన్ని నిర్దేశించింది వున్నది - మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునితో మనకున్న సంబంధానికి తెలియపరుచుటకు ఇవ్వబడినవి !

నా ప్రార్థన

పరిశుద్ధ మరియు శాశ్వతమైన దేవా , శరీర సంబంధమైన మరియు ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నీకు ధన్యవాదాలు. దయచేసి నా ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్నవారికి ప్రత్యేక ఆశీర్వాదములు ఇవ్వండి. వారి మార్గదర్శకత్వం లేకుండా, నేను ఎక్కడ ముగించాను అని నాకు తెలియదు. నేను పెద్దవయ్యాక , పరిపక్వత చెందుట మాత్రమే కాదు కానీ ప్రభావితం చేయడానికి మీరు నా ముందు ఉంచిన వారికి అవసరమైన వ్యక్తిత్వాన్ని కూడా పొందునట్లు నాకు సహాయంచేయండి . మా తరం లో మీ ముందు మా సంబంధాలకు గౌరవం మరియు గౌరవాన్ని పునరుద్ధరించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు