ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు తిరిగి వస్తున్నాడు! మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు వేచి ఉన్నారా?

నా ప్రార్థన

ప్రభువైన యేసు రండి, మీ వధువు మీ కోసం వేచి ఉంది! ఆమెన్. (1 కొరింథీయులు 16:22 & ప్రకటన 21: 2, 9; 22:17 చూడండి)

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు