ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ఉదారంగా, ఇతరులనుగురుంచి ఆలోచన గల ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మన "విషయాల" గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ దేవుని పని మరియు ఇతరుల అవసరాలు, ముఖ్యంగా శక్తిలేనివారు మరియు తమను తాము రక్షించుకోలేని వారిని గురుంచి ఆలోచించాలి.

నా ప్రార్థన

తండ్రిలేని వారికి తండ్రీ, దయచేసి మరచిపోయిన, దుర్వినియోగం చేయబడిన, నిరాకరించబడిన, మరియు పక్కకు నెట్టివేయబడిన వారి కోసం పనిచేయడానికి నా కరుణ మరియు నిబద్ధతను పెంచండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు