ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

తల్లిదండ్రుల పాత్రకు ఇంతకంటే గొప్ప నిర్వచనం ఏదైనా ఉందా? మన జీవితాల్లో తిరుగుతున్న డిమాండ్లు మరియు ప్రమేయాలలో పిల్లల జీవితంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులుగా దేవుడు మనకు ఇచ్చిన ప్రధానమైన విషయాన్ని మనం మర్చిపోకుండా చూసుకుందాం.

నా ప్రార్థన

ఓ బోధకుడా , నా రక్షక మరియు సంరక్షకుడైన దేవా, దయచేసి నా జీవితంలో పిల్లలవిషయములో మీకున్న ప్రాధాన్యతలపై నా హృదయాన్ని నిలబెట్టుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు