ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని కృప వలన మనం నీతిమంతులుగా ఉన్నాము. దేవుని విశ్వసనీయత వలన మనం జ్ఞాపకం చేసుకొనబడ్డాము . దేవుని విశ్వసనీయత కారణంగా మన మాటలు ఆయనకు వినబడ్డాయి. దేవుడు దేవుడు కనుక మనం ఆశీర్వదించబడ్డాము.

నా ప్రార్థన

తండ్రీ, నా అవసరాలను చూసినందుకు, నా ఏడుపులు విన్నందుకు, నా ప్రార్థనలకు సమాధానమిచ్చినందుకు, రక్షించడానికి, ఓదార్చడానికి మరియు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు