ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు ఒక ముగింపు సమయాన్ని వాగ్దానం చేసాడు, అక్కడ మానవ శక్తి మరియు ప్రభావం సత్యాన్ని కొనుగోలు చేయలేవు మరియు ప్రతి వ్యక్తి అతను లేదా ఆమె చేసిన వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది. చెడుతో భాగస్వాములు అయిన వారిని చెడు అధిగమిస్తుంది. మంచి వ్యక్తులను, నీతిమంతులని ద్వేషించేవారు వారి స్వంత ద్వేషంతో ఖండించబడతారు. దేవుని నీతి, సత్యం మరియు న్యాయం అడ్డుకొనబడవు! !

నా ప్రార్థన

తండ్రీ, మీ పరిశుద్ధాత్మ యొక్క శుద్దీకరణ పని ద్వారా శుభ్రంగా మరియు సంపూర్ణంగా చేసినందుకు ధన్యవాదాలు. నీతిమంతుడిగా ఉండటము నాకు నేర్పండి. పాపం మరియు చెడు అనే వాటిపై విరక్తి పెంచుకోవడానికి నాకు సహాయపడండి. దుర్మార్గుడి పనిలో చిక్కుకున్న వ్యక్తికి విముక్తిని పొందడంలో సహాయపడటానికి నన్ను ఉపయోగించుకొనండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు