ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు తన కృపతో ప్రపంచాన్ని చేరుకోవాలని సంకల్పాన్ని కలిగియున్నాడు . మనము వున్న చోట మొదలుపెట్టి , మన చుట్టూ ఉన్నవారిని చేరుతాము.మనము మన ప్రాంతంలోని వారితో యేసు యొక్క కథను పంచుకుంటాము. అప్పుడు మనము ప్రపంచమంతటా సువార్తను తీసుకొనిపోగలము . ఉపయోగింపబడునట్లు మనలను మనము అప్పగించుకొన్నపుడు పరిశుద్ధాత్మ శక్తి మరియు ఉనికి మనతో పాటు కూడా వస్తుందని మనము విశ్వసిస్తున్నాము.

నా ప్రార్థన

తండ్రీ, నీ దయతో నా చుట్టూ ఉన్నవారిని చేరుకోవడానికి నన్ను ఉపయోగించు. మా ప్రాంతంలోని వారితో యేసును పంచుకున్నప్పుడు మా సంఘాన్ని ఆశీర్వదించండి. తండ్రీ, ప్రపంచవ్యాప్తంగా మా ప్రయత్నాలను మీరు ఆశీర్వదించాలని కూడా నేను అడుగుతున్నాను. దయచేసి యేసు సందేశంతో అన్ని దేశాలకు చేరుకోవాలనే మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి దయచేసి మమ్మల్ని ఉపయోగించండి, యేసు నామములో నేనుప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు