ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

చెడు దాడుల నుండి దేవుని విజయాలు మరియు దేవుని ప్రజల విజయ కీర్తనలు వస్తాయి. మన పరిశుద్ధ దేవునిలో మన బలం మరియు రక్షణను కనుగొందాం! దేవుడిని మన దాగుచోటుగా , మన భద్రతకు మూలంగా మరియు కష్ట సమయాల్లో మన నిరీక్షణాధారముగా మార్చుకుందాం.

నా ప్రార్థన

తండ్రీ, దుర్మార్గుడి ప్రతి దాడి నుండి నన్ను రక్షించడానికి మీ శక్తి మరియు మీ బలముపై నాకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. మీరు సమస్త కీర్తి, గౌరవం, శక్తి మరియు ప్రశంసలకు అర్హులు. మీ కుమారుడు మరియు నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట, నేను విమోచనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు మీ శక్తి కోసం నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు