ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈ వాగ్దానం పూర్తిగా సాకారం అయినప్పుడు ఎంత అద్భుతమైన రోజు! మన మహిమాన్వితమైన దేవునిని ప్రతి దేశానికి, తెగకు, భాషకు, ప్రజలకు తెలిసేలా చేయటానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, దయచేసి మీ రక్షణను గురించి తెలుసుకోవలసిన వ్యక్తి వద్దకు నన్ను నడిపించండి. దయచేసి మీ సందేశాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సేవకులను ఆశీర్వదించండి. దయచేసి వారికి విజయం ఇవ్వండి మరియు ఈ అద్భుతమైన వాగ్దానం పూర్తిగా సాకారం అయిన రోజును వేగవంతం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Verse of the Day Wall Art

మీ అభిప్రాయములు