ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

భూమి, విశ్వం లేదా సృష్టి ఉనికిలో ఉండటానికి ముందు, యేసు ఉన్నాడు! అవి ఏర్పడక ముందు,అవి చాలా కాలం గడచి పోయిన తరువాత కూడా అతను ఉంటాడు. వాస్తవానికి, ఆయన శక్తి మరియు అతని ఉనికి మన ప్రపంచం, విశ్వము, మరియు మన సృష్టిని కలిపివుంచుచున్నది. మనకు తెలిసినంతవరకు ఆయన నిరంతర శక్తి, శక్తినిచ్చే శక్తి, మరియు జీవితం యొక్క ఉదార ​​సంరక్షకుడిగా ఉంటాడు. కనుక ఆయన మనకు ఈ వస్తువులను ఇంకా మనలను సొమ్మసిల్లునట్లు జేయు ఆ ఎదురుచూచుచున్నవాటిని కూడా అందించగలుగు ఆయనను ఆయనగా చూస్తూ అయన మహిమలో పాలుపొందడము మరెంతో గొప్పగా ఉండదా!.

నా ప్రార్థన

యేసు, ఈనాటి మా నీ సంకల్పానుసారమైన సిద్దపాటుకై నీకు కృతజ్ఞతలు ￰. నేను నివసించే ఈ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించినందుకు ధన్యవాదాలు. మీరు సమస్త స్తుతి, గౌరవం, కీర్తి, మరియు కృతజ్ఞతలకు అర్హులు! ప్రియ ప్రభువా, నేను మిమ్మల్ని ముఖాముఖిగా ఆరాధించి ,మీతో ఉన్న మా తండ్రి, యొక్క అద్భుతమైన ప్రేమనుబట్టి కృతజ్ఞతలు తెలియపరుచు ఆ దినముకొరకు ఎదురు చూచుచున్నాము ప్రియమైన యేసు నీకు, నీ పేరట, నేను నా కృతజ్ఞతలు మరియు మహిమను అందిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు