ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ఎంత ప్రయత్నించినా, మనం ఎంత మంచివాళ్ళమైనా , ఎంత పని చేసినా, ముఖ్యమైన ఏకైక ప్రమాణాన్ని మనం ఎప్పటికీ - అనగా సర్వశక్తిమంతుడైన దేవుని మహిమ కొలవలేము . అదృష్టమేమనగా మనం - పరిపూర్ణులము , మచ్చలేనివారము మరియు పవిత్రులము కాకపోయినను అలా నటించమని దేవుడు కోరుకొనడు.బదులుగా, దేవుడు మనలను క్షమాపణతో కొని తన నీతిని ఇచ్చిన తన కుమారుడు ఇచ్చిన బహుమతి ద్వారా దయతో (cf. కొలొస్సయులు 1: 21-23) మనలను ఆలాగు చేస్తాడు. (2 కొరింథీయులు 5:21)దేవుణ్ణి స్తుతించండి. మన రక్షకుడైన క్రీస్తు యేసును స్తుతించండి. ఇప్పుడు మన ప్రభువుగా యేసుతో కలిసి జీవిద్దాం; మన రక్షణను సంపాదించడానికి లేదా భద్రపరచడానికి కాదు, కానీ అతను మనకు ఉచితంగా ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్పదాము !

నా ప్రార్థన

చాలా విలువైన మరియు పవిత్రమైన తండ్రీ, మీ అద్భుతమైన కృపకు నేను ధన్యవాదాలు చెప్పగలను ! దౌర్భాగ్యమేమంటే ఈ పదాలు సరిపోవు, కానీ అవి నిజమైనవి అని తెలుసుకోండి. ప్రియమైన తండ్రీ, మీరు నా కోసం చేసినదంతా నేను ఎంతగానో అభినందిస్తున్నాను అని నా జీవితాంతం మీకు చూపించడానికి నేను ఎదురు చూస్తున్నాను. యేసు మహిమాన్వితమైన నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు