ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

" నన్ను నేను కనుగొనవలసి ఉంది." ఎప్పటికీ జరగదు. మనం దానిని పట్టుకోవాలని వెంటాడము ద్వారా "మనల్ని మనం కనుగొనడం" లేదా "మన జీవితాన్ని కనుగొనడం" జరగదు . మనం దానిని మనకంటే గొప్పవారిలో మరొకరిలో లేదా మరొకరి కొరకు కోల్పోవడం ద్వారా దానిని పొందుతాము . యేసు మరియు అతని రాజ్య సంభంద పని కోసము కోల్పోవడం ద్వారా మనం మన జీవితాన్ని పొందుతాము.

నా ప్రార్థన

జీవించే మరియు శ్వాసించే సమస్తమునకు ప్రభువు మరియు సృష్టికర్త , నా జీవితాన్ని మరియు ప్రతి శ్వాసను తీసుకోని మరియు మీ మహిమ కోసం దాన్ని ఉపయోగించండి. ఈ రోజు నా మాటలు మరియు చర్యలు మీకు సంతోషకరంగా ఉండనివ్వండి. యేసు ద్వారా నేను మీకు ఈ ప్రార్ధన మరియు స్తుతి సమర్పిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు