ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు మన సంరక్షకుడు మాత్రమే కాక , ఆయన మన సహాయకుడు కూడా.మన చుట్టూ ఉన్న ప్రపంచం కూలుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన మనతో ఉన్నాడు.ఆయన మనలను మరణమునుండి విడిపిస్తాడు లేదా మరణము గుండా మనలను విడిపిస్తాడు.అతను చెడు నుండి మనలను విడుదలచేస్తాడు లేదా అతను చెడును అధిగమించడానికి మనలను విడుదల చేస్తాడు. మన భూకంపాలు మరియు అలలు తరంగాలు మధ్యలో మనము ఒంటరిగా లేము లేదా విడిచిపెట్టబడలేదని విశ్వసించుటయే మన పని.

నా ప్రార్థన

పరిశుద్ద దేవా, ఎవరైతే జీవితం యొక్క భూకంపాలు మధ్యలో ఉన్నారో వారి కోసం నేడు నేను ప్రార్థన చేస్తున్నాను . నేను ఎవరికోసమైతే చింతిస్తున్నానో మీకు తెలుసు. ఉపశమనం కలిగించలేనంత పెద్దవియును మరియు నిజముగా ఆదరణ కలిగించుట నాకు బాధాకరమైన విషయమైనప్పటికీ వారి పోరాటాల గురించి పట్టించుకోవడమే నాకు తెలుసు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, వారిని ఆశీర్వదించండి , వారితో ఉండండి, మరియు త్వరగా వారిని విడుదల చేయండి. మీరు మా ఏకైక నిజమైన నిరీక్షణ మరియు యేసు మా ఏకైక నమ్మకమైన విమోచకుడు. ప్రభువైన యేసు క్రీస్తు పేరిట నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు