ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మంచి సమయాలలోను, కష్టకాలాల్లో, కలిగియున్న సమయములలోను, మరియు లేమి కలిగిన సమయాలలోను యెహోవా కృప తనకు తగినంత ఉందని కనుగొన్నాను అని ఆయన వారికి నొక్కిచెప్పిన తర్వాతే పౌలు ఫిలిప్పీయులకు ఈ వాగ్దానాన్ని చెప్పాడు, ఈ వాగ్దానానికి కీలకం కేవలము దేవుని సమకూర్పు మాత్రమే కాదు, క్రీస్తుయేసునందు మనకు అత్యంత అవసరతలను తీర్చుకోగలమని ఆయనపై మనకున్న నమ్మకం కూడా ఉంది.మన హృదయాలు ఆయనను గూర్చిన ఆలోచనలతో పూర్తిగా నిండినప్పుడు , ఆయనకు ఇష్టమైనట్లుగా వుంటూ, ఆయన ప్రత్యక్షత ద్వారా ఆశీర్వదించబడుతున్నప్పుడు, మరణమును దాటి జీవమును గూర్చిన హామీని పొందుతూ,మనం నిజముగా మనకు అవసరమైన సమస్తముకొరకు ఆయన సమకూర్పు పై ఆధారపడవచ్చు.

Thoughts on Today's Verse...

Paul gives the Philippians this promise only after he has emphasized to them that he had found the Lord's grace sufficient in good times and tough times, in times of plenty and in times of lack. The key to this promise is not just God's provision, but also our trust upon him to satisfy what we most need in Christ Jesus. When our hearts yearn to be full of him, to be pleasing to him, to be blessed by his presence, to be given the assurance of life beyond death, surely we can rely on his supplying everything we truly need!

నా ప్రార్థన

దేవా, నీవు నాకోసం చేస్తున్న ఎన్నో అద్భుతమైన పనులు , నీవు నా జీవితంలో కుమ్మరించిన నీవు అందించే సమృద్ధిని చూడడానికి నాకు దృష్టిని ఇమ్ము .నా దృష్టి చిన్నది మరియు ఇరుకైనదని నేను అంగీకరిస్తున్నాను. నేను నీ కృప యొక్క విస్తృత దృశ్యాన్ని చూడాలి. అయినప్పటికీని నేను గుర్తించగల మీ ఆశీర్వాదాలలొని ఆ "కొంచెం" భాగమే ఎంతో విలాసవంతమైనది, దయతో మరియు నెరవేరదగినవి . నేను చూడని ఇంకా అనేక విషయాలతో మీరు నన్ను ఆశీర్వదించారని నాకు తెలుసు. దాతృత్వము కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు ! యేసు నామములో ప్రార్ధించుచున్నాను ! ఆమెన్.

My Prayer...

Give me eyes to see, O God, all the many wonderful ways you are providing for me and graciously providing the abundance you have poured into my life. I confess that my vision is shortsighted and narrow. I need to see the panoramic view of your graciousness. Yet the "little" part of your blessings that I am able to recognize is lavish, gracious, and fulfilling. I know you have blessed me with many more things that I do not see. Thank you for being so generous! In Jesus' name! Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of ఫిలిప్పీయులకు 4:19

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change