ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నేను నమ్ముతాను! దేవుడు నన్ను తెలుసుకోవడమే కాదు, నా గురించి పట్టించుకుంటాడని నేను నమ్ముతున్నాను. దేవుడు విశ్వాన్ని సృష్టించడమే కాదు, నా తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య ఆయనకు తెలుసు అని నేను నమ్ముతున్నాను. ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడిని పంపడమే కాకుండా, నన్ను ఇంటికి అనగా పరలోకము తీసుకొనివెళ్ళడానికి అతన్ని తిరిగి పంపుతున్నాడని నేను నమ్ముతున్నాను. పైగా, నా విశ్వాసమువల్ల దేవుడు సంతోషిస్తాడని నేను నమ్ముతున్నాను.

Thoughts on Today's Verse...

I believe!
I believe that God not only knows me, but cares about me.
I believe that God not only created the universe, but he also knows the number of hairs on my head. I believe that God not only sent his Son to save the world, but that he's sending him back to bring me home.
What's more, I believe that God is pleased by my belief. And even on my worst days when it is hard, I pray, "I do believe; help me overcome my unbelief" (Mark 9:24).
I believe, and I know that pleases God!

నా ప్రార్థన

పరమ పవిత్ర ప్రభువా, మీ దృఢమైన ప్రేమ మరియు శాశ్వత విశ్వాసానికి మీకు నా ధన్యవాదాలు. మీ దయ మరియు కృపకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ శక్తి మరియు బలమునకు నా ధన్యవాదాలు. మీ అద్భుతమైన పవిత్రతకు నా ధన్యవాదాలు. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను... మీరుగా ఉండి, నాలాంటి మనుషులకు మిమ్మల్ని మీరు బహిర్గతం చేయడానికి ఎంచుకున్నందుకు ధన్యవాదాలు . మీ చివరి వాక్యమైన యేసు ద్వారా, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Almighty God, most holy Lord, I thank you for your steadfast love and enduring faithfulness. I thank you for your grace and mercy. I thank you for your might and power. I thank you for your awesome holiness. I thank you for being you and choosing to reveal yourself to mortals like me. I believe in you, dear Father, and in those times of deepest struggle, I still believe but ask for your grace and help to overcome my unbelief. Through Jesus, your final Word, I believe and pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of హెబ్రీయులకు 11:6

మీ అభిప్రాయములు