ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సూచనార్థకమైన విధముగా, యాజకుడు "పరిశుద్ధ స్థలమువరకు ప్రవేశింపునప్పుడు" ఇశ్రాయేలు ప్రజలందరు ఆయన హృదయంలో ఉండేవారు. యేసు మన అంతిమ యాజకుడు కూడా , మన కోసం సిలువకు వెళ్ళినప్పుడు అతని వీపు మీద మన పాపాలు మరియు మన క్షమాపణ అతని గుండెల మీద ఉన్నాయి! హెబ్రీ 7:23-27,9:24-28,10:8-10.

నా ప్రార్థన

కరుణగల గొర్రెల కాపరీ, నా పాపాల నుండి నన్ను విమోచించడానికి మీరు చెల్లించిన గొప్ప క్రయధనం కారణంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని నాకు తెలుసు . కొన్నిసార్లు తిరుగుబాటు మరియు నమ్మకద్రోహమైన మార్గాల్లో వెళ్ళినప్పటికీ అవి లక్ష్యపెట్టక మీ గుండెలపై నన్ను కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు.యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు