ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కేవలం ముఖము చూసి పడిపోతూ మరియు ఆచరణల కంటే ఆలోచనలకు మరింత విలువను ఇవ్వాలని భావించే ఒక ప్రపంచంలో విశ్వాసం, ఆశ మరియు ప్రేమ సహజంగా కొన్ని క్రియలను జరిగిస్తుందని పౌలు ఆశించటం అనేది నిజముగా సేదతీరుటయే కదా ?.

నా ప్రార్థన

విమోచకుడవగు అద్భుత దేవా, నేను గమనించదగ్గ విశ్వాసం, ఆశ మరియు ప్రేమ నిండిన జీవితాన్నీ కలిగి నేను మిమ్మిను గౌరవించాలని కోరుకుంటున్నాను. నీ కృప మరియు స్వభావము ప్రేరేపించే క్రియలన్నింటిచే నా జీవితం సంపూర్ణముగా పూర్తవునట్లు దయచేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను పునరుద్ధరించండి మరియు ఉపశమనం కలిగించండి . యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు