ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన భవిష్యత్తును అనేక విషయాల ద్వారా భీమా చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే జ్ఞానమనేది, డబ్బు కంటే ఎప్పుడూ కూడా మెరుగైన పెట్టుబడి.ఎందుకంటే డబ్బు మన అనిశ్చిత భవిష్యత్ లో మనకు ఆశ్రయమిచ్చేది కాదు, కానీ దైవిక జ్ఞానం మూగ మరియు అసాధారణమైన ప్రవర్తనల వలన వచ్చు అనవసరమైన పరిణామాల నుండి మనలని దూరంగా ఉంచగలదు. దేవుని జ్ఞానం చాలా వరకు దేవునిపై కేంద్రీకరించబడి మన జీవితాలకు అట్టి జ్ఞానము లేనియెడల గొప్ప భవిష్యత్తు లేదని మనకు బోధిస్తుంది.

నా ప్రార్థన

ప్రభువైన యెహోవా, నీ మార్గాలలో తెలివైనవాడినిగాను మరియు దుష్ట మార్గాలలో అమాయకుని గా ఉండాలని నేను కోరుకొనుచున్నాను . కొన్నిసార్లు నా వెర్రి మరియు తిరుగుబాటు ప్రవర్తనలను క్షమించు. సత్యం, న్యాయం మరియు నీతి మార్గాల ద్వారా మీ ఆత్మతో నన్ను నడిపించండి. ప్రభువైన యేసు నామమున ప్రార్ధించుచున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు