ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆర్థికంగా ధనవంతులైన వారికి ఇది సందేశం .కాదు ,ఆ సంపద కావాలనుకునే మనందరికీ వర్తిస్తుంది ఇది. దానిని ఆరాధించడం, దానిని కోరుకోవడం మరియు భూసంబంధమైన సంపదను వెంబడించడం మనలను తీవ్ర ప్రమాదానికి గురిచేస్తుంది. యేసు చెప్పిన మాటలను గుర్తుచేసుకుందాం: "మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, ఈ విషయాలన్నీ మీకు అనుగ్రహించబడుతాయి.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, మీ అనేక ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. దయచేసి మీరు ఇప్పటికే నాకు ఇచ్చిన ఆశీర్వాదాలతో సంతృప్తిగా మరియు ఉదారంగా ఉండటానికి నాకు సహాయం చెయ్యండి. దయచేసి మీపై మరియు మీ కుమారుడిపై నా దృష్టిని ఉంచడానికి నాకు సహాయం చెయ్యండి! మీ కుమారుడు మరియు నా రక్షకుడైన యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు