ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం గ్రద్దల రెక్కలపై ఎగురుతున్నప్పుడు ప్రభువు కోసం విజయం సాధించడం మనకు సులభం. మనం పరిగెత్తినప్పుడు మరియు ప్రభువు పనిలో అలసిపోనప్పుడు, ఆయన శక్తి మరియు ఉనికి ద్వారా ఉత్సాహంగా ఉండుట అనేది నిజముగా ఉత్తేజకరమైనది. కానీ తరచుగా హీరోలు ప్రయత్నించవలసిన సమయము వచ్చినప్పుడు వారు నడుస్తూ ఉండవలెను కానీ సోలిపోరాదు. సోదర సోదరీమణులు నడుస్తూ ఉండండి. అయన నిన్ను మరచిపోయాడని మీరు అనుకొని బయపడినప్పుడు ఆయన మీ దగ్గరే ఉన్నాడు.

నా ప్రార్థన

సర్వశక్తిగల దేవా , సమస్త సృష్టిని కేవలము స్వరము చేత నిలిపివుంచువాడా , చెడు యొక్క ఒత్తిడి మరియు దాడిని ఎదుర్కొంటున్నప్పుడు వారికీ నడుచుచూ ముందుకు కొనసాగడానికి శక్తిని ఇస్తాడు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. దయచేసి, ప్రియమైన యెహోవా, వారికి బలాన్ని ఇవ్వండి మరియు వారి అత్యవసర అవసరాలను తీర్చండి. సాతాను, పాపం మరియు మరణాన్ని జయించిన యేసు ద్వారా మరియు అతని పవిత్ర నామం యొక్క శక్తితో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change