ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నీతి మనకు గొప్ప ఆశీర్వాదాలను తీసుకువస్తుంది . హింస దాని స్వంత నీచమైన ప్రతిఫలంగా మారుతుంది, వారు ఇతరులకు చేసిన వాటిని బట్టి ఎవరైతే హింసను ఉపయోగించారో వారికి నీచమైన ప్రతిఫలాన్ని తీసుకువస్తుంది . కాబట్టి ఈ రెండింటిలో మన ఎంపిక ఏది? ఆశీర్వాదమా లేక హింసయా ? ప్రోత్సాహం లేదా దుర్భాషలాడే నోరా? కాబట్టి అసలు ఎంపిక ఏమిటి? దేవుడే మన వ్యక్తిత్వాన్ని నిర్వచించటానికి అనుమతించాలి కానీ ఇతరులు కాదు.

నా ప్రార్థన

పరిశుద్ధమైన దేవా, నీకు నచ్చే విధముగా జీవితాన్ని అనగా - నీతివంతమైన వ్యక్తిత్వము మరియు దయగల కరుణతో కూడిన జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. తండ్రీ, నేను నీ రాజ్యాన్ని, నీ కృపను ఇతరులకు తీసుకురావాలనుకుంటున్నాను. హింస అనేది వారికి,ఇతరులకు మరియు చిన్న పిల్లలకు కూడా వినాశకరమైనదని ఇతరులు చూడటానికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు