ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని ముందు ప్రార్థనలో యేసు, తన శిష్యుల పట్ల తన ప్రేమను, శ్రద్ధను చూపించడంలో, మనము కూడా తప్పక అలా చేయాలి, మరియు మనం ప్రేమించే వారిపై దేవుని ఆధ్యాత్మిక రక్షణ కోసం ప్రార్థించగలగాలి అనిచెప్పుటకు మంచి మాదిరి.

నా ప్రార్థన

మంద యొక్క గొప్ప సంరక్షకుడు ప్రియమైన మరియు సాత్వికుడైన గొర్రెలకాపరి , దయచేసి నా జీవితంలో మహిమనొందండి. నేను ఎవరిపట్లనైతే లోతైన శ్రద్ధ కలిగియుంటానో ఆ వ్యక్తులను శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా రక్షించండి. యేసు పేరిట ప్రార్థిస్తున్నాను .

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు