ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సేదదీరుట! బాలుడా తరచుగా ఏ కాలమైనా కష్టముగా వుండునుగాని, ఆగస్టు నెలలో మాత్రము చాలా కష్టంగా ఉంటుంది కదా? భూమధ్యరేఖ యొక్క ఏ వైపున మీరు ఉన్నారో దానిని బట్టి ఇది మీకు చచ్చేంత వేసవికాలం లేదా చచ్చేంత చలికాలమైవుండవచ్చు . ఏదిఏమైనా , మనమందరం సేదతీరాలనే దేవుని కోరికను మనం వినాలి మరియు మన చుట్టూ ఉన్నవారిని ఆయన సమక్షంలో, ఆయన కృపలో మరియు విశ్రాంతిగా సేదతీరుటకు అనుమతించాలి

నా ప్రార్థన

దేవా, చాలా తీరికలేకుండా ఉన్నందుకు నన్ను క్షమించు, మీ విశ్రాంతిలో సేదతీరడానికి నేను ఉద్దేశపూర్వకంగా సమయం తీసుకొనలేకున్నాను.తండ్రీ,మీ సమక్షంలో మరియు నా కుటుంబ సభ్యులతో ఈ వారపు విశ్రాంతి లో మీరుకోరుకొనేవిధముగా మరియు నేను ఉండగలిగినవిధముగా ఉండుటను నాకు సున్నితముగా నేర్పండి .దేవా, నా ప్రాణాన్ని పునరుద్ధరించండి మరియు మీ ప్రశాంతమైన ఆనందంతో నన్ను నింపండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు