ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఇతరులకు నమ్మకంగా సేవ చేసే క్రీస్తునందున్న ఒక స్నేహితుడు కలిగియుండుట నిజముగా ఒక వినోదవంతమైన బహుమతియే . ఇతరులు మననుండి కొంత సమయాన్ని కోరుకొనుచుండగా ఇంకా మనుషులముగా, మనం చంచలమైనవారముగా నిలకడలేని స్నేహితులుగా ఉండటానికే శోదించబడుతున్నాము , కాని అనారోగ్యం, దుః ఖం లేదా మునుపటి పాపం లేదా వ్యసనం యొక్క పరిణామాల నుండి కోలుకోవడానికి పట్టే ఎక్కువ కాలంలోనే మనము చాలా తరచుగా అలసిపోతున్నాము . మీకు తెలిసిన వారు ఎవరైనా గతానికి ఏదో ఒక విధంగా ఇప్పటికీ బంధించబడినవారు ఉన్నారా? ఈ రోజు ఆ వ్యక్తిని ఆశీర్వదించమని ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడా? తరచుగా మరియు సిగ్గుపడకుండా ఒనేసిఫోరు పౌలును ఆశీర్వదించినట్లుగా వారిని ఆశీర్వదించడం గురించి ఆలోచించండి.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడు మరియు మృదువైన గొర్రెల కాపరి, క్రీస్తులో శ్రద్ధగల సోదరుడు లేదా సోదరిని తాకడం ద్వారా మాత్రమే అనుభవించగల మీ దయ యొక్క ప్రోత్సాహం అవసరమయ్యే నా చుట్టూ ఉన్న మీ విలువైన వారిని చూడటానికి నాకు కళ్ళు ఇవ్వండి. ఈ ప్రజలకు మరింత స్థిరమైన మరియు నమ్మకమైన సేదతీర్చు వనరుగా ఉండటానికి దయచేసి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change