ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కష్ట సమయాల్లో మీ విశ్వాసం మిమ్ములను నిలబెట్టగలదా? నా విశ్వాసము అలా చేయగలదని ఆశిస్తున్నాను! ఇది కష్ట సమయాల్లో వ్రాసిన కీర్తన. ఏదేమైనా, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, కీర్తనాకారునికి దేవుడు ఎవరో తెలుసు మరియు దేవుడు దానిని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అతను ఏమి చేయగలడో తెలుసు . శ్రమలలో కూడా అతను యెహోవా నుండి వచ్చిన ఆశీర్వాదానికి సంబంధించిన దృష్టిని కోల్పోడు.

నా ప్రార్థన

తండ్రీ, నా జీవితంలో మీ ఉనికిని తెలియజేయండి. మీరు ఉన్నారని నాకు నమ్మకం ఉంది, నేను మీ ఉనికిని అనుభవించాలి మరియు మీ విమోచనను స్వీకరించాలి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు