ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

వేసవికాలం వేడిమి చివరలో, మిమ్మును సంరక్షించే మరియు నూతన ఉత్తేజం కలుగజేయు నీడను మీరు ఎక్కడ కనుగొంటారు ? మన జీవితాలను సర్వోన్నతుడైన దేవుని సంరక్షణలో ఉంచినప్పుడు, అతని సంరక్షణ మరియు నూతన ఉత్తేజం కలుగజేయు నీడ మనల్ని కప్పివేస్తుందని మనము కనుగోనగలము . కష్ట సమయాల్లో కూడా, సాతాను యొక్క చెడ్డదైన దాడి నుండి అతను మనలను కాపాడును మరియు అతని ప్రత్యక్షత మనం ఎప్పుడు చూడలేనప్పటికీ అది ఎల్లప్పుడూ విశ్వసించగల బలాన్ని అందిస్తుందని మనకు తెలుసు.

నా ప్రార్థన

యెహోవా, నాకు చూడడానికి కళ్లు ఇవ్వండి మరియు నీ ప్రత్యక్షతకు నేను ఎలాంటి ఆధారాలు చుడంలేనప్పటికీ నువ్వు అక్కడ ఉన్నావని నమ్మే హృదయాన్ని ఇవ్వండి. దయచేసి దాడి సమయంలో నాకు రక్షణగా ఉండండి మరియు ఆత్మ క్షీణించే నిరాశను కలిగించే సమయాల్లో నా నూతనోత్సాహాముగా ఉండండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు