ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"అతని పవిత్రత యొక్క వైభవం" అనే పాటలోని పదబంధాన్ని మీరు నిజంగా అభినందిస్తున్నారా? మరియు ఆ వైభవాన్ని తేరి చూచుటకు ఎదురుచూస్తున్నారా ?. ఇది యెషయా 6 లో యెషయా దేవునిని ఎదుర్కొనుటను లేదా ప్రకటన 1 లో యోహాను యొక్క దర్శనం యొక్క జ్ఞాపకము చేయూటను సూచిస్తుంది. పాత నిబంధన సారాంశంలో అతని కీర్తి మరియు అతని పవిత్రత అని పిలువబడే దేవుని సుగంధమును - దేవుని వైభవముగా వర్ణించవచ్చు! యెషయా 6 యొక్క దేవదూతలు మరియు ప్రకటనలో సింహాసనం చుట్టూ ఉన్న ఇరవై నాలుగు పెద్దలతో కూడా చేరి ఆయను "పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు , సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు అని ఆయనను ఆరాధించుటయే మన ఏకైక ప్రతిస్పందన . భూమి మొత్తం అతని మహిమతో నిండి ఉంది.

నా ప్రార్థన

మీరు పవిత్రమైనవారు, మరియు నా మనస్సు గ్రహించగల దానికంటే నేను ఊహించి కనే కలల కన్నా ఎక్కువైన గంబీరమైన దేవా! . నీ మహిమ, శక్తి, దయ మరియు కరుణను బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను, మరియు స్తుతిస్తున్నాను. మీ వైభవాన్ని ముఖాముఖిగా చూడగలిగే రోజు కోసం మరియు ఆరాధన మరియు మహిమను ఎప్పటికీ ఆగిపోకుండా పరలోకం యొక్క దేవదూతలు మరియు ఇరవై నాలుగు పెద్దలతో చేరు ఆ రోజు కోసము నేను ఆకలితో ఉన్నాను . యేసు ద్వారా నేను ఈ మహిమను మరియు నా జీవితాన్ని అర్పిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు