ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ గురించి నాకు తెలియదు కానీ కొన్నిసార్లు బైబిల్ చాలా దారుణం అది నిజాయితీగా బాధిస్తుంది! మన ఈ లోకం మన భూమి, చాలాకాలంనుండి ఇక్కడే ఉంది, కాబట్టి చాలా కాలం ఇక్కడే ఉంటుంది అని అనుకుంటాము . కానీ తాత్కాలికమని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు!మనమైతే మరింత తాత్కాలికమైనవారము. ఈగల వలె మనము కొంతకాలం ఇక్కడ ఉంటాము ఆపై మనము వెళ్ళిపోతాము. కానీ నిజముగా వెళ్లము కేవలం వెళ్తాము ! క్రైస్తవులు భూమి యొక్క తాత్కాలిక నివాసం నుండి సాగిపోతారు . ఎందుకంటే మన జీవితాలు ఎన్నటికిని తప్పిపోనటువంటి దేవుని యొక్క శాశ్వితమైన కృపలో క్రీస్తు యొక్క రక్షణతో కూడా పట్టబట్టాయి.

నా ప్రార్థన

నా ప్రార్థనలను ఆలకిస్తూ నన్ను బలపరుస్తున్న నీతిమంతుడవయిన ఓ నా తండ్రి.క్రైస్తవునిగా మరణం సరిహద్దులను దాటినయు, నా మానవత్వపు పరిమితులు మరియు నా బలహీనతల యొక్క దుర్బలత్వం పరిమితులను దాటి నేను కలిగియున్న నీ నమ్మికను బట్టి నీకు ధన్యవాధములు. నేను నీకును మరియు నీ రక్షణకు ముడిపెట్టబదినందుకును మరియు నీ కుమారునిబట్టి నన్ను నీతిమంతునిగా మరియు పవిత్రమైన నీ శిశువునిగా నన్ను చూచుచున్నందుకు నీకు కృతజ్ఞతలు.యేసు నామములో ప్రార్ధించుచున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు