ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు మనతో ఉన్న దేవుడు . అది అనుకరణ కాదు , దేవునికి బదులు కూడా కాదు , లేదా అతనిలాగే ఉండేవాడు కాదు , అతను మానతో వున్న దేవుడు. ఈ రోజు వరకు, అతను తన మాటతో సమస్త సృష్టిని కొనసాగిస్తున్నాడు - ఇంకా ఎక్కువ చెప్పాలంటే "ప్రకృతి తల్లి " కోసం చాలా ఎక్కువ చేసాడు . కానీ ఇప్పుడు -మనతోవున్న దేవుడు -మన పాపాలకొరకు చెల్లించాడు మరియు దేవుడు-మనతో మాత్రమే ఉన్నాడు, అంతే కాదు అతను దేవుని వద్ద మన పక్షాన వున్న దేవుడు.

నా ప్రార్థన

గొప్ప ప్రభూ, మీరు గతంలో చాలాసార్లు చేసినట్లుగా, మీరు ఈ వినయపూర్వకమైన మానవ పదాలను స్వీకరించి, వాటిని నా స్నేహితుడు మరియు సోదరుడిలా తండ్రి వద్దకు తీసుకురండి. నా పాపాల కోసం మీరు చేసిన త్యాగానికి ధన్యవాదాలు. మా సృష్టిలో మీ స్థిరమైన ఉనికికి ధన్యవాదాలు. మీ రోజువారీ మధ్యవర్తిత్వానికి ధన్యవాదాలు. తండ్రి పక్షాన నా కొరకు దేవుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. యేసును రక్షకునిగా పంపిన మహిమాన్వితమైన, గంభీరమైన మరియు పరిశుద్ధుడైన దేవునికి, మహిమ, గౌరవం మరియు ఆరాధన ఎప్పటికీ. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు