ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సిలువ ￰ఎంతైతే భయంకరమైనది, అది యేసు కథ యొక్క చివరి అధ్యాయం కాదు. యేసు చనిపోయాడు, తరువాత మళ్ళీ లేచాడు. యేసు పునరుత్థానం వల్ల మనం రెండు విషయాలను విశ్వసించగలము: 1) యేసు తనను నమ్మినవారికి మహిమాన్వితమైన విజయంతో తిరిగి వస్తాడు, మరియు 2) యేసు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తులో నిద్రపోయిన మనం మనము ప్రేమించే వారితో ఉంటాము.

నా ప్రార్థన

పవిత్ర మరియు సర్వశక్తిమంతుడైన తండ్రీ, యేసును మృతులలోనుండి లేపినందుకు మరియు , నేను ప్రేమించే వారితో ఈ జీవితం నుండి మరణం వరకు ఇప్పటికే గతించిన వారికి మీతో నిత్యజీవము కొరకైన భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసు కీర్తితో, పరలోకపు దేవదూతలతో తిరిగి వచ్చి, మరణంపై పూర్తి విజయాన్ని తెచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామంలో ధన్యవాదాలు. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు