ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు మనుగడకు కీలకం కేవలం "మన దవడను అనగా మనము తినే విధానము మార్చుకోవడమే " మరియు స్పష్టమైన మరియు బాహ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడని నమ్మకంగా విశ్వసించడం. నిరాశతో కాకుండా నిరీక్షణ ద్వారా ఆనందాన్ని ఎంచుకోవడం, కష్ట సమయాల్లో ఓపికను ఎంచుకోవడం, ప్రార్థనలో విశ్వాసాన్ని ఎంచుకోవడం, యేసును మృతులలో నుండి లేపిన దేవుడు మన స్వరాన్ని వింటాడు కాబట్టి మన పరిస్థితులను కూడా మార్చగలడని విశ్వసిస్తూ జీవించడమే.

నా ప్రార్థన

ఓ శక్తిమంతుడైన దేవా, ఏ కష్టం వచ్చినా నేను ఆనందంతో పట్టుదలతో ఉండేలా దృఢమైన మరియు స్థిరమైన హృదయాన్ని నాలో సృష్టించు. ఇది నేను నీ నమ్మకమైన కుమారుని పేరిట అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు