ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము ఒంటరిగా లేము. దేవుడు మన జీవితాలను అతని కోసం జీవించడానికి మరియు మనల్ని తిరిగి తన ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఒకరికొకరిని ఇచ్చాడు . అదేవిధముగా , మనము ఒకరికొకరు భారాలను పంచుకోవాలనుకుంటున్నాము, ఒకరికొకరు ఆనందముతో ఎగరాలని మరియు ఒకరినొకరు బాధపెట్టకుండా ప్రేమించాలని కోరుకుంటున్నాము.క్రైస్తవుడు ఒంటరి ఉండుట అనేది లేదు .

నా ప్రార్థన

ప్రేమగల తండ్రీ, ఈ రోజు వారి భారాలను ఎత్తివేసి వారి ఆనందాలను పంచుకోవాల్సిన ప్రజల వద్దకు నన్ను నడిపించండి. ఈ రోజు మీ పిల్లల ప్రపంచంలో నేను మీ ఉనికిని కలిగి ఉండనివ్వండి. ఇది నేను యేసు నామంలో అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు