ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనలో చాలామందికి 23 వ కీర్తనలో దేవుడు కాపరి గా తన గురించి తాను చేసిన అత్యంత వ్యక్తిగత ప్రకటన సుపరిచితమే.ఈ కీర్తన నేడు తన ప్రజలందరిని సుదూర భవిష్యత్తులోకి తీసువెళ్లుటకు కాపరిగా వారిని కాయలని దేవునికి చేసిన విజ్ఞాపన.ఎక్కడున్నను "ఎప్పుడైనను" తన పిల్లల జీవితాల్లో దేవుని సన్నిధి కోసం ప్రార్ధించడం ఎంత ముఖ్యమో, " అని జ్ఞాపకము చేయు ఒక గొప్ప జ్ఞాపికగా ఉంటుంది.

నా ప్రార్థన

నిత్యుడగు తండ్రి,"ఉన్నవాడను అనువాడను ,"అనే గొప్పవాడా !నా పిల్లలకు విశ్వాసాన్ని అందివ్వాలని నేను కోరుకుంటాను.దయచేసి నన్ను ఆశీర్వదించండి. వారు వారి పిల్లలకు ఉత్సాహపూరితమైన విశ్వాసాన్ని అందిస్తూ వారిని మీ సత్యంలోకి నడిపించునట్లు వారిని, వారి తరాన్ని ఆశీర్వదించండి. యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు